నాణ్యమైన వినోదాన్ని అందించండి.

సినిమాటికా డిజిటల్స్ మీకు అందిస్తున్న క్కూబ్ డిజిటల్ ఎక్స్పి ఇ సిస్టం మీ ధియేటర్ ను ఎల్లరు మెఛ్చుకునెలా, అందరూ ఎంచుకునేలా చేయడానికి కావలసినవన్నీ సమకూరుస్తుంది - కలకాలం నాణ్యమైన దృశ్యం, ధ్వని నాణ్యతలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు, సినిమాల కొనుగోలు ధరల తగ్గింపు, 50 శాతం వరకు విద్యుత్ ఆదా, పైరసీ నిర్మూలన అంశాలు మరియు అందుబాటులోనికి ప్రపంచ వ్యాప్త సినిమాలు.

Learn More
నాణ్యమైన వినోదాన్ని అందించండి.

పైరసీపై సినిమాటికా హైటెక్ యుద్ధం

  దక్షిణ ఆసియా దేశాలలో విపరీతంగా వూడలు వేస్తున్న పైరసి భూతం సినిమా రంగంలోని ప్రతి ఒక్కరని, అనేక వేల సంభంధిత నిపుణులు, కార్మికుల జీవితాలపై విష ప్రభావం చూపుతుంది. పైరసి ఒక నటుడి తలసరి ఆదాయం తగ్గుదలకు నేరుగా ప్రభావం చేస్తుంది. తిరిగి ఒక మంచి ఆరోగ్యకర వ్యవస్థగా సినిమా ఇండస్ట్రీ మారటానికి ఈ సమస్యని సమూలంగా పరష్కరించడం చాలా అవసరం. ప్రసిద్ధ నటులు ఇప్పటికే పైరసీని అరికట్టటానికి  నడుం బిగించి పైరసీ జరిగే ప్రదేశాలపై […]

Read More

Download Brochure

English Brochureతెలుగు Brochure